Allu Arjun's Son Allu Ayaan Very Emotional After RCB Wins

#alluayaan #alluarjun #rcb #rcbvictory #ipl2025 #latest

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్.విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆర్‌సీబీ విజయం సాధించడంతో బన్నీ తనయుడు ఎమోషనల్ అయ్యాడు. తలపై బాటిల్ నీళ్లు కుమ్మరించుకుని భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Royal Challengers Bengaluru won their first IPL title as Allu Arjun's son, Allu Ayaan, celebrated emotionally. He poured water on himself and expressed his love for Virat Kohli.